
బాలీవుడ్ నటి అలియా భట్ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. బుధవారం (అక్టోబర్ 5) జరిగిన సీమంతం వేడుకల్లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కుటుంబం కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి

ఈ ఫంక్షన్‌లో పసుపు రంగు డ్రెస్‌లో ప్రత్యేకంగా కనిపించారు.

రణ్‌బీర్ పింక్, వైట్ కలర్ కాంబినేషన్‌లో కుర్తా-పైజామా ధరించారు. రణ్‌బీర్, అలియాల ఫొటోను ఎంతో క్యూట్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు

అలియా తల్లి, తండ్రితో సహా కుటుంబంతోఉన్న ఫొటో

రణ్‌బీర్ కుటుంబం సభ్యులతో అలియా

అలియా సీమంతం వేడుకలకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు