Ajith Kumar: ఒక్కసారిగా ఊపందుకున్న అజిత్‌ సోషల్‌ మీడియా.. రీజన్ ఏంటి.?

Updated on: Feb 18, 2025 | 6:00 PM

అజిత్‌ పీ ఆర్‌ టీమ్‌ని మార్చేశారా? ఇన్నాళ్లూ లేని చరిష్మా ఆయనకు సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా ఎందుకు ఊపందుకుంది? అజిత్‌ కెరీర్‌లో ఏదో జరుగుతోంది. ఒకటి... ఆయనంతట ఆయనే యాక్టివ్‌ అయ్యారు? లేకుంటే, ఎవరో వెనక నుంచి ఆపరేట్‌ చేస్తున్నారు... ఈ మాటలు తరచూ వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో.

1 / 5
 రీసెంట్‌గా తమిళనాడు నుంచి పద్మభూషణ్‌కి ఎంపికయ్యారు తల అజిత్‌ కుమార్‌. ఆ మధ్య రేసింగ్‌లో గెలిచి, ప్యాషన్‌ ఉంటే చాలు... కష్టపడి పనిచేస్తే ఆటోమేటిగ్గా విజయం వరిస్తుందని ప్రూవ్‌ చేశారు అజిత్‌. ఇప్పుడు ఫ్యాన్స్ కి ఆయనో పెద్ద ఇన్‌స్పిరేషన్‌.

2 / 5
Ajith Kumar: ఒక్కసారిగా ఊపందుకున్న అజిత్‌ సోషల్‌ మీడియా.. రీజన్ ఏంటి.?

3 / 5
మనం కాదు, మన పనే మాట్లాడాలన్నది తన సిద్ధాంతం అంటారు అజిత్‌. ముందు నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్‌... ఫలితం తప్పకుండా పాజిటివ్‌గానే ఉంటుందని చాలా సార్లు ఫ్యాన్స్‎కి సజెస్ట్ చేస్తుంటారు తల.

4 / 5
Pattudalaఇటీవల ఆయన నటించిన పట్టుదల సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో సమ్మర్‎లో పక్కాగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.

5 / 5
సో, ఆల్రెడీ రచ్చ గెలిచిన అజిత్‌, ఈ ఏడాది ఇండస్ట్రీలోనూ బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ అందుకుని, ప్యాన్‌ ఇండియా స్టార్‌గా నార్త్‎లోనూ ఢంజా భజాయించాలని కోరుకుంటున్నారు తల ఫ్యాన్స్.