
కౌశల్య కృష్ణ మూర్తి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ ఐశ్వర్య రాజేష్.

ఆ తర్వాత వరుసగా ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వచ్చాయి.

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

ఇటీవల నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో నటించి ఆకట్టుకుంది ఐశ్వర్య రాజేష్

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తన సినిమా విశేషాలతోపాటు.. వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది ఈ భామ

తాజాగా ఐశ్వర్య షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.