AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Shankar: ఈ సొగసరి స్పర్శ చాలు.. హిమం పులకరిస్తుంది.. ఫ్యాబులస్ అదితి..

అదితి శంకర్.. హీరోయిన్, నేపథ్య గాయని. ఎక్కువగా తమిళ చిత్రాలలో పని చేస్తుంది. తరుచూ సామజిక మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులను ఖుషి చేస్తుంది ఈ వయ్యారి భామ.  తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్లు వీటికి లైక్స్ కొడుతూ వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Prudvi Battula
|

Updated on: Jun 20, 2025 | 6:56 PM

Share
6 జూలై 1997న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించింది. ఆమె భారతీయ చలనచిత్ర నిర్మాత ఎస్. శంకర్ కుమార్తె. ఆమెకు ఒక అక్క, ఐశ్వర్య శంకర్ మరియు ఒక తమ్ముడు, అర్జిత్ శంకర్ కూడా ఉన్నారు.

1 / 5
శ్రీరామచంద్ర యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు కారణంగా నటన పట్ల ఇష్టాన్ని పెంచుకొని హీరోయిన్ గా  సినిమాల వైపు అడుగులు వేసింది. 

2 / 5
2022లో శివకార్తికేయన్ సరసన తమిళ మసాలా చిత్రం విరుమాన్ సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఈ వయ్యారి నటనకి ఉత్తమ తొలి నటిగా SIIMA అవార్డు గెలుచుకుంది. ఇది తెలుగులో మహావీరుడిగా విడుదలైంది.

3 / 5
2022లో వరుణ్ తేజ హీరోగా తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం గనిలో థమన్ మ్యూజిక్ అందించిన "రోమియో జూలియట్" అనే పాట ఆలపించింది. మహావీరుడు (డి) "బంగారుపేటలోన" అని మరో తెలుగు పాట పడింది.

4 / 5
ఈ ఏడాది భైరవం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది ఈ సుకుమారి. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.  వన్స్ మోర్ అనే ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ చిత్రీకరణ పూర్తయింది. ఇది త్వరలోనే విడుదల కానుంది. 

5 / 5