Adipurush: ‘ఆదిపురుష్’ ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ చిత్రాలు.. సీతారాములు ఎలా ఉన్నారో చూశారా ?..
సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మరో రెండు రోజుల్లో అంటే జూన్ 16న అడియన్స్ ముందుకు రాబోతుంది. తెలుగుతోపాటు.. హిందీ, మలయాళం, కన్నడ, తమిళంలో పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.