Varsha Bollamma: ‘సైకో పాత్రలో నటించాలని ఉంది’.. వర్ష బొల్లమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. నాకు ఇలా సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు అంటే ఇష్టం. ఈ కథలో కొత్తదనం ఉంది. పాత్రలలో చాలా లోతు ఉంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక నేను ఒక చిన్న టౌన్ నుండి వచ్చాను.