Surbhi Puranik : అందం అభినయం ఉన్నా ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం ఆమడదూరంలోనే..

ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'ఎక్స్ప్రెస్ రాజా' మూవీ తో హిట్ అందుకుంది ఈ చిన్నది. 

|

Updated on: Sep 29, 2022 | 1:28 PM

 'ఇవన్ వేరే మాదిరి' అనే తమిళ చిత్రంతో సినీ కెరీర్ ను ప్రారంభించింది అందాల ముద్దుగుమ్మ సురభి. తెలుగులో సందీప్ కిషన్ నటించిన బీరువా సినిమాతో పరిచయం అయ్యింది. 

1 / 6
 ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'ఎక్స్ప్రెస్ రాజా' మూవీ తో హిట్ అందుకుంది ఈ చిన్నది. 

2 / 6
 ఈ సినిమా సక్సెస్ తర్వాత సురభికి ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే 'ఎటాక్' 'జెంటిల్ మేన్' 'ఒక్క క్షణం' 'ఓటర్' తదితర చిత్రాల్లో నటించింది. 

3 / 6
 తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. అక్కడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు.

4 / 6
 సురభి టాలీవుడ్ లో 'శశి' అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆది సాయి కుమార్ హీరోగా నటించాడు.

5 / 6
 ఈ మూవీ తర్వాత సురభి నుంచి మరో సినిమా వచ్చింది లేదు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్మెంట్లు రాలేదు.

6 / 6
Follow us
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు

120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..

ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్

వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు

పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..

ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..