Sreeleela: చీర కట్టిన.. చుట్టిన.. అదిరిపోయే ఫిజిక్ తో ఆకట్టుకుంటున్న లేత సోయగం శ్రీలీల.

|

Jun 18, 2024 | 2:44 PM

పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార శ్రీలీల. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ చిన్నది. ముఖ్యంగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ఈ సినిమా విజయంతో శ్రీలీలాకు తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ధమాకా, స్కంద, ఆదికేశవర, ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్‌, గుంటూరు కారం ఇలా అన్ని పెద్ద సినిమాల్లో నటించింది.

1 / 7
పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార శ్రీలీల. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ చిన్నది.

2 / 7
ముఖ్యంగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ఈ సినిమా విజయంతో శ్రీలీలాకు తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.

3 / 7
ధమాకా, స్కంద, ఆదికేశవర, ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్‌, గుంటూరు కారం ఇలా అన్ని పెద్ద సినిమాల్లో నటించింది. అయితే ఈ బ్యూటీకి పెళ్లి సందడి తర్వాత మళ్లీ ఆ రేంజ్‌ పాత్ర పడలేదని చెప్పాలి.

4 / 7
కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ ఉస్తాద్‌ భగ్‌ సింగ్‌తో పాటు రాబిన్‌ హుడ్‌ అనే చిత్రంలో నటిస్తోంది. నితిన్‌ హీరోగా నటిస్తున్న రాబిన్‌ హుడ్‌ చిత్రంలో శ్రీలీలా వైవిధ్యమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

5 / 7
తాజాగా.. శ్రీలీలా పుట్టినరోజును పురస్కరించుకొని రాబిన్‌హుడ్ చిత్ర యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేశారు.

6 / 7
2023లో వచ్చిన ‘ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్‌’ చిత్రం తర్వాత హీరో నితిన్, హీరోయిన్‌ శ్రీలీల రెండోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ఇది.

7 / 7
ఇదే సందర్భంగా శ్రీలీల ఎల్లో శారీలో ఫోటోషూట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.. ఇవి కాస్త నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు కుర్రకారు.