Sonakshi Sinha: అందాలతో మతిపోగొడుతోన్న బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా
బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దబాంగ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2010లో వచ్చిన దబాంగ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది