మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో నటించి మెప్పించింది శ్రద్దా శ్రీనాథ్. మోడల్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా మారింది శ్రద్దా శ్రీనాథ్. శ్రద్దా శ్రీనాథ్ కోహినూర్ అనే మలయాళ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమాతో హీరోయిన్ గా మారింది ఆతర్వాత తమియల్ లోనూ నటించింది.