AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లా రాసిస్తా అంటున్నారు.. బిగ్ బాస్ కోసం నాలుగేళ్లుగా ట్రై చేస్తున్నా..

బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మంది భామలు పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన చాలా మంది ఇప్పుడు బిజీగా గడుపుతున్నారు. కొంతమంది సినిమాల్లో నటిస్తుంటే మరికొంతమంది టీవీ షోలు, సోషల్ మీడియాలో బిజీగా మారిపోయారు. అయితే ఓ హీరోయిన్ దాదాపు నాలుగేళ్లుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ప్రయతినిస్తుందట..

Rajeev Rayala
|

Updated on: Mar 22, 2026 | 1:40 PM

Share

1 / 5
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని నాలుగేళ్లుగా ట్రై చేస్తున్నా అని ఆమె స్వయంగా చెప్పింది. అలాగే ఆమె కమిట్మెంట్స్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆమె ఎవరంటే..ఆమె పేరు రేఖ భోజ్.. పలు షార్ట్ ఫిలిమ్స్, కొన్ని సినిమాల్లో నటించింది ఈ అమ్మడు.

2 / 5
గతంలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కెరీర్ బిగినింగ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అలాగే కవర్ సాంగ్ చేశా.. నా బంగారుగాజులు అమ్మి సాంగ్ చేశా.. ఈ సాంగ్‌ వల్లే మాంగళ్యం సినిమాలో ఆఫర్‌ వచ్చింది. ఆతర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. నాకు ఐదారేళ్లుగా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కొంతమంది కమిట్మెంట్స్ అడుగుతున్నారు. అలాంటి వారికి గట్టిగానే కౌంటర్లు ఇచ్చా.. బంగ్లా రాసిస్తా.. అది ఇస్తా.. ఇది ఇస్తా అంటూ ఆఫర్స్ ఇస్తున్నారు.

3 / 5
అలాంటివి చేస్తే ఇప్పటికే నేను చాలా సంపాదించేదాన్ని.. నా దగ్గర ఉన్న వస్తువులను అమ్ముకుంటూ నిలదొక్కుకుంటున్నా.. అని చెప్పుకొచ్చింది. నాతో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు.. నేనే ఓ సినిమా చేస్తా.. నా కిడ్నీ అమ్మైనా సినిమా చేస్తా.. పాపులారిటీ కోసం బిగ్ బాస్ కు వెళ్లాలని ట్రై చేస్తున్నా.. నాలుగేళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నా.. గతేడాది ఇంటర్వ్యూ కూడా అయింది.

4 / 5
దాదాపు ఫైనల్ అయ్యాను. మరో వారంలో షో మొదలవుతుందని అనుకునేలోగా నన్ను రిజెక్ట్ చేశారు. ముక్కు మొహం తెలియనని వారిని బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నారు. నాకు ఛాన్స్ ఇచ్చి ఉంటే దాన్ని బాగా వాడుకునే దాన్ని.సీజన్ 9కి కూడా ట్రై చేశా కానీ అదృష్టం కలిసి రావడం లేదు అని చెప్పుకొచ్చింది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర