
అందాల భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల పక్కన ఛాన్స్ అందుకుంది.

అయితే హిట్స్ అందుకుంటున్నప్పటికీ ఇప్పుడు ఈ భామకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇటీవలే పక్కా కమర్షియల్ సినిమాలో నటించింది.

ఇక సోషల్ మీడియాలో రాశీ కి విపరీతమైన క్రేజ్ ఉంది. నెట్టింట ఈ బ్యూటీకి ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువే..

ఇక నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ వయ్యారి. తాజాగా రాశికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రెడ్ కలర్ చీరలో రెచ్చగొడుతోంది రాశి.. ఈ అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు కుర్రకారు. కొంటె కామెంట్స్ తో కేకపుట్టిస్తున్నారు.

ఇక రాశి ఖన్నా ఇటీవలే బాలీవుడ్ లోనూ నటించింది. తమిళ్ నుంచి కూడా మంచి ఆఫర్స్ అందుకుంటోంది ఈ చిన్నది.