Rakul Preet Singh: పెళ్లితరువాత మరింత గ్లామర్ గా కవ్విస్తున్న రకుల్ పాప.

| Edited By: Basha Shek

May 11, 2024 | 11:32 PM

వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు హిందీలో స్టార్ హీరోస్ సరసన నటించి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండేది. కానీ చాలాకాలంగా ఈ బ్యూటీ తెలుగులో నటించలేదు. చివరిసారిగా కొండపొలం చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

1 / 7
వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.  తెలుగుతోపాటు హిందీలో స్టార్ హీరోస్ సరసన నటించి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.

2 / 7
ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండేది.  కానీ చాలాకాలంగా ఈ బ్యూటీ తెలుగులో నటించలేదు. చివరిసారిగా కొండపొలం చిత్రంలో నటించింది.  ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

3 / 7
అటు హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే ఓటీటీలోక అడుగుపెడుతుంది. వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమయ్యింది.

4 / 7
ఈక్రమంలోనే తాజాగా రకుల్ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో ఈ బ్యూటీ నటించనుందట.

5 / 7
మెగాస్టార్ 156 సినిమాలో రకుల్ ను రంగంలోకి దించే పనిలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే రకుల్ ను సంప్రదించనున్నట్లు తెలుస్తోంది.

6 / 7
అయితే చిరుతో తొలిసారిగా రకుల్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి తెలుగులో వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

7 / 7
అభిమానులు, నెటిజన్లు రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలకు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండియన్ 2 తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తోంది రకుల్.