1 / 5
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తీవ్రంగా గాయపడింది. జిమ్ లో వర్కవుట్లు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఆమె గాయపడింది. దీంతో కొన్ని రోజులుగా బెడ్ రెస్ట్ తీసుకుంటుందీ అందాల తార. అదే క్రమంలో తన హెల్త్ అప్ డేట్ గురించి ఎప్పటికప్పుడుసోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటోంది.