Radhika Apte: పెళ్లైన 12 ఏళ్లకు తల్లయిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్

|

Dec 13, 2024 | 10:09 PM

ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే శుభవార్త చెప్పింది. తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాధికాకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

1 / 5
బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి మెప్పించిన రాధికా ఆప్టే తల్లిగా ప్రమోషన్ పొందింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.

2 / 5
 ఈ సందర్భంగా బిడ్డకు పాలిస్తూ ల్యాప్ ట్యాప్ తో వర్క్ చేస్తోన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది రాధికా ఆప్టే. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటో వైరల్ గా మారింది.

3 / 5
 పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాధికా ఆప్టేకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. అయితే తనకు పుట్టింది బాబునా? పాపనా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రాధిక.

4 / 5
 బ్రిటన్ కు చెందిన బెనెడిక్ట్ టేలర్ తో చాలా ఏళ్ల పాటు సహజీవనం చేసిన రాధికా ఆప్టే 2012లో అతనితో పెళ్లిపీటలెక్కింది.  ఉత్తర ఇంగ్లండ్‌లో అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది.

5 / 5
 బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర-1,2, లెజెండ్, లయన్, ధోని, కబాలి తదితర తెలుగు సినిమాల్లో నటించింది.