Raashi Khanna : వారెవ్వా.. ఏముందిరా అమ్మడు.. నీలిరంగు చీరలో రాశి ఖన్నా సొగసులు.. ఫోటోస్ చూస్తే..

Updated on: Oct 03, 2025 | 9:06 PM

సౌత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు రాశి ఖన్నా. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

1 / 5
తెలుగులో వరుస సినిమాలతో తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ రాశి ఖన్నా.  ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో బ్యాక్ టూ బ్యాక్  సినిమాలతో అలరిస్తుంది. ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ చిత్రంలో నటించింది. కానీ మీకు తెలుసా.. రాశి ఖన్నా చిన్నప్పటి నుంచి నటి కావాలని అనుకోలేదు.

2 / 5
రాశి ఖన్నా12వ తరగతిలో టాపర్‌గా నిలిచింది. రాశి IAS అధికారిణి కావాలని కలలు కన్నది. అందుకోసమే ఎక్కువగా చదువుతూ ఉండేది. కానీ అనుహ్యంగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. నెమ్మదిాగా అవకాశాలు అందుకుంది.

3 / 5
జాన్ అబ్రహం చిత్రం "మద్రాస్ కేఫ్" తో రాశి ఖన్నా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా చిన్నది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్.. నెట్టింట విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

4 / 5
మలయాళ పరిశ్రమలో, "విలన్" చిత్రంతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కొన్ని రోజుల ఫర్జీ అనే వెబ్ సిరీస్ చేసింది. అయితే కొన్నాళ్లుగా తెలుగులో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

5 / 5
నీలిరంగు చీరలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది ఈ వయ్యారి. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత గోపిచంద్ సరసన జిల్ సినిమాలో మెరిసింది. ఈ బ్యూటీ అందాలకు ఇప్పుడు కుర్రకారు ఫిదా అవుతున్నారు