Priyamani: అప్పటికి ఇప్పటికి తరగని అందంతో వయ్యారాల పరువం ప్రియమణి.
ప్రముఖ నటి ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ ఈ అందాల తారకు మంచి క్రేజ్ ఉంది. పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఘనత కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం. అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి పలువురు సినీ ప్రముఖులు, అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రియమణి ఇప్పుడు సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది.