Priya Prakash Varrier: అయ్యా బాబోయ్.. అందంతో గత్తరలేపుతోన్న మలయాళీ కుట్టి.. ప్రియా ప్రకాష్ వారియర్..

|

Aug 15, 2024 | 9:44 PM

ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క సినిమాతోనే సెన్సెషన్ సృష్టించింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి.. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. చివరిసారిగా సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో నటించింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.

Priya Prakash Varrier: అయ్యా బాబోయ్.. అందంతో గత్తరలేపుతోన్న మలయాళీ కుట్టి.. ప్రియా ప్రకాష్ వారియర్..
Priya Prakash Varrier
Follow us on