Actress : అబ్బబ్బా.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ.. నెటిజన్స్ కామెంట్స్ చూస్తే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారలు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట తెగ హడావిడి చేస్తుంటారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ వయ్యారి గ్లామర్ సొగసులు, ఫోజులు చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
