Pragya Jaiswal: అరె ఏంట్రా ఇది.. అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి.. ప్రగ్యాను ఇలా చూస్తే మతిపోయేనే..
అందం, అభినయం, ఫ్యాషన్ కు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టిటం హీట్ పెంచాయి.