Actress Nithya Menen : నవ్వే నయాగారం.. కవ్వించే వయ్యారం.. ‘నిత్య’ సోయగం.. (ఫొటోస్ )

|

Dec 16, 2021 | 8:29 PM

టాలీవుడ్‌ల్లో టాలెంటెడ్ హీరోయిన్స్‌లో అందాల భామ నిత్యామీనన్ ఒకరు.

1 / 8

2 / 8
 నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతుంచి ఈ బ్యూటీ. 

3 / 8
ఈ క్రమంలోనే ఇటీవలే స్కైలాబ్ అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ 

4 / 8
 ఈ సినిమాలో నిత్యా నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 

5 / 8
 ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాలో నటింస్తుంది

6 / 8
ఈ సినిమాలో పవన్ భార్యగా కనిపించనుంది ఈ భామ. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

7 / 8
తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

8 / 8
నిత్యమీనన్ ఫోటోలకు నెటిజన్లు ఫిదాఅవుతున్నారు. ఈ ఫోటలకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు నిత్య అభిమానులు. 