Niharika Konidela: మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా వచ్చిన ఏకైక నటి నిహారిక కొణిదెల. సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన నిహారిక ఆతర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె సినీ ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేక పోయింది. ఒక మనసు సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేసింది. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తోంది నిహారిక.