AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: రెమ్యునరేషన్‌ పెంచేసిన సీతారామం బ్యూటీ!! ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్‌ సీత మృణాల్ ఠాకూర్‌. సీతా రామం సినిమాతో తెలుగు ఆడియన్స్‌ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్‌ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు. అంతేకాదు బిగ్ టార్గెట్‌ సెట్‌ చేసుకొని ప్లాన్ రెడీ చేస్తున్నారు.

Basha Shek
|

Updated on: Jul 09, 2023 | 9:43 PM

Share
క్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్‌ సీత మృణాల్ ఠాకూర్‌. సీతా రామం సినిమాతో తెలుగు ఆడియన్స్‌ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్‌ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు. అంతేకాదు బిగ్ టార్గెట్‌ సెట్‌ చేసుకొని ప్లాన్ రెడీ చేస్తున్నారు.

1 / 5
 సీతా రామం సినిమాలో మృణాల్‌ను  చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఇలాగే పాడుకుంటున్నారు. తొలి సినిమాతోనే సౌత్‌ ఆడియన్స్‌ను ఫిదా చేశారు ఈ నార్త్ బ్యూటీ. హోమ్లీ క్యారెక్టర్‌లో మృణాల్‌ను చూసి అచ్చమైన పదహారణాల తెలుగుతనం అంటూ పొగిడేశారు. ఈ క్రేజ్‌ను గట్టిగానే క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు సీత

2 / 5
తెర మీద గార్జియస్ బ్యూటీ అనిపించుకున్న మృణాల్, సోషల్ మీడియాలో మాత్రం టూ హాట్ అనిపించేలా రచ్చ చేస్తుంటారు. అందుకే సీతారామమ్ తరువాత మృణాల్‌ నటించిన సౌత్‌ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాకపోయినా అమ్మడి పేరు మాత్రం గట్టిగా ట్రెండ్ అవుతోంది.

3 / 5
సూపర్ హిట్ జోష్‌తో పాటు సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను కూడా బేస్‌ చేసుకొని భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట మృణాల్. ఆల్రెడీ టాలీవుడ్‌ బిజీ హీరోయిన్స్‌ లిస్ట్‌లో చేరిన ఈ బ్యూటీ, కొత్త సినిమాకు సైన్ చేయాలంటే భారీ పేమెంట్ ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ పెడుతున్నారట.

4 / 5
క్యారెక్టర్ సెలక్షన్ విషయంలోనూ ఐయామ్ సో పర్టిక్యులర్ అంటున్నారు మృణాల్. హీరోయిన్స్ స్టీరియోటైప్‌ రోల్స్‌కు గుడ్‌బై చెప్పాల్సిన టైమొచ్చిందన్నది మృణాల్ వర్షన్‌. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తేనే పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అవ్వగలమంటున్నారీ సీత.

5 / 5