Tollywood: ఇన్ స్టాలో పెళ్లి ఫోటోస్ డిలీట్.. విడాకుల రూమర్స్ పై స్పందించిన హీరోయిన్..
సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే వార్తలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా వారి సోషల్ మీడియా ఖాతాల్లో జరిగే చిన్న మార్పు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. తాజాగా బాలీవుడ్ నటి, 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌తో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
