వామ్మో.. అది ఇల్లా.. ఇంద్రభవనమా.. ? 53వ అంతస్తులో హీరోయిన్ ఇల్లు.. చూస్తే కళ్లు తిరిగిపోవాల్సిందే..
సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్ల లైఫ్ స్టైల్ తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. వారి ఫిట్‌నెస్, డైట్ సీక్రెట్స్, ఫ్యాషన్ గురించి తెగ సెర్చ్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు తనకు నచ్చిన సెలబ్రెటీ ఇంటి గురించి కూడా నెట్టింట తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా ముంబైలోని ఒక ఎత్తైన భవనంలోని 53వ అంతస్తులో చాలా విలాసవంతమైన ఇంట్లో ఉంటున్న నటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా. ఈ ఇంటి నుండి సముద్రం విశాల దృశ్యం కనిపిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
