AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic : అప్పుడు నచ్చే చేశాను.. కానీ ఇప్పుడు ఇబ్బందిగా ఉంది.. ప్లీజ్ ఆ సీన్స్ తొలగించండి.. టాక్సిక్ హీరోయిన్..

మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో టాక్సిక్ ఒకటి. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదివరకే విడుదలైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

Rajitha Chanti
|

Updated on: May 03, 2026 | 1:55 PM

Share
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమాల్లో టాక్సిక్ ఒకటి. ఇందులో కన్నడ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా కియారా అద్వానీ ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలక మార్పులు చేయాలని మేకర్స్‌ను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కియారా పేరు మారుమోగుతుంది.

1 / 5
 నెట్టింట వైరలవుతున్న టాక్ ప్రకారం ‘టాక్సిక్’ చిత్రంలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని లేదా ఎడిట్ చేయాలని కియారా చిత్ర బృందాన్ని కోరినట్లు సమాచారం. ఈ సినిమాలో కియారా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, అయితే కథలో భాగంగా ఉన్న కొన్ని సీన్ల విషయంలో ఆమె కొంత అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యశ్ వంటి పాన్ ఇండియా స్టార్ సరసన నటిస్తున్నప్పుడు, తన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

2 / 5
సాధారణంగా కియారా అద్వానీ గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరు అయినప్పటికీ, కథలో ప్రాధాన్యత , బోల్డ్ సన్నివేశాల పట్ల ఆమె ఆచితూచి వ్యవహరిస్తోందని టాక్. ఇప్పుడు ‘టాక్సిక్’ చిత్రం విషయంలోనూ అదే జరుగుతుంది. ఈ చిత్రం మాఫియా, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కావడం వల్ల ఇందులో పలు సన్నివేశాలు ఉండటం సహజం. కానీ, కుటుంబ ప్రేక్షకులు కూడా తన సినిమాను చూడాలనే ఉద్దేశంతో కియారా ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

3 / 5
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ విషయంలో కియారా విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నటీనటుల సౌకర్యం, కథా గమనాన్ని బట్టి అవసరమైన మార్పులు చేసేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారట. యశ్ కూడా క్రియేటివ్ విషయంలో , సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేజీఎఫ్ 1, 2 చిత్రాల తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై పాన్ ఇండియా లెవల్లో అంచనాలు నెలకొన్నాయి.

4 / 5
 కియారా అద్వానీ.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హాత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. తర్వాత ప్రెగ్నెంట్, పాప పుట్టిన చాలా నెలల వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఇందులో మరోసారి గ్లామరస్ లుక్ లో కనిపించనుంది. చివరకు కియారా వార 2 చిత్రంలో కనిపించింది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించారు.

5 / 5
Follow Us
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...

హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..

తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య

యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..

వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే

యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?

పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా

తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!

చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్

నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర