AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో వల్లే ఇప్పుడు ఇలా ఉన్నా.. ఆయన సాయం ఎప్పటికీ మర్చిపోలేను

ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు నటి కుష్బూ. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పటిలో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఆమె.తమిళ్ తో పాటు సమానంగా తెలుగులోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు కుష్బూ .

Rajeev Rayala
|

Updated on: May 21, 2026 | 2:10 PM

Share
ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు నటి కుష్బూ. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పటిలో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఆమె.తమిళ్ తో పాటు సమానంగా తెలుగులోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు కుష్బూ. అలాగే తెలుగులో అగ్ర హీరోలందరితో కలిసి నటించారు కుష్బూ. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 

1 / 5
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు కుష్బూ. ఆతర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేశారు. ప్రస్తుతం కుష్బూ సహాయక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.అమ్మ , అత్త, వదిన పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే కుష్బూ గతంలో ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

2 / 5
కాగా కుష్బూ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అనేక అంశాలను పంచుకున్నారు. తన ఆంగ్ల భాషా నైపుణ్యానికి, ఆత్మవిశ్వాసానికి నటుడు అక్కినేని నాగార్జున ఎలా కారణమయ్యారో ఆమె వెల్లడించారు. సినిమాల్లో తన తొలి రోజుల్లో, కలియుగ పాండవులు చిత్రంలో వెంకటేష్‌తో నటించిన తర్వాత, తన తదుపరి హీరో నాగార్జున అని కుష్బూ గుర్తు చేసుకున్నారు.

3 / 5
బెంగళూరులో జరిగిన షూటింగ్ సందర్భంగా, నాగార్జున తన ఇంగ్లీష్ మెరుగుపరచుకోవడానికి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారని ఆమె తెలిపారు. ఆ పుస్తకం ఇప్పటికీ తన వద్ద ఉందని, దానిని చదవడం ద్వారా తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని కుష్బూ చెప్పారు. తొమ్మిదో తరగతి కూడా పూర్తి చేయకపోయినా, నాగార్జున ఇచ్చిన ఆ పుస్తకం తన జీవితంలో ఒక మలుపు అని, దాని ద్వారానే తనకు పుస్తకాల చదవడం పై ఆసక్తి పెరిగిందని, నేడు తన వద్ద భారీ పుస్తకాల సేకరణ ఉందని ఆమె వివరించారు.

4 / 5
ప్రస్తుతం తాను అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నానని, దీనికి నాగార్జునకు క్రెడిట్ ఇస్తానని కుష్బూ అన్నారు. తెలుగు, తమిళం కాకుండా ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, గుజరాతీ భాషలు తెలుసని, పంజాబీని కొంతవరకు అర్థం చేసుకోగలనని ఆమె తెలిపారు. తనను తమిళ ఇంటి కోడలిగా పిలవడం సంతోషంగా ఉందని, అయితే తాను "దక్షిణ భారతీయ కుమార్తె"గా ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కుష్బూ పేర్కొన్నారు.

5 / 5
Follow Us