Keerthy Suresh: కైపెక్కిస్తున్న కీర్తిసురేష్.. బాలీవుడ్ ఆడియన్స్ కు క్లిన్ బౌల్డ్ చేసేలా ఉందిగా..
తెలుగులో నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయింది. ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ కుర్రహీరోల సరసన సినిమాలు చేసింది.