Kalyani Priyadarshan: క్యూట్ నెస్ ఓవర్ లోడింగ్.. చిలిపి నవ్వుతో మాయచేస్తున్న కళ్యాణి..
కళ్యాణి ప్రియదర్శన్.. తెలుగులో అంతగా క్లిక్ కానీ హీరోయిన్. అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీ స్టార్ డమ్ అందుకోలేదు. చాలా రోజులుగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న కళ్యాణి..
Most Read Stories