Kalyani Priyadarshan: టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. కళ్యాణి ప్రియదర్శన్ బర్త్ డే స్పెషల్ ఫోటోస్..

|

Apr 05, 2023 | 1:01 PM

తెలుగు తెరపై తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసులను దొచుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో తమిళ సోయగం కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు. 2017లో హలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

1 / 9

2 / 9
 కానీ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో.. కళ్యాణికి కూడా అంతగా క్రేజ్ రాలేదు. ఆ తర్వాత చిత్రలహరి సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ సైతం డిజాస్టర్ గా నిలిచింది.

3 / 9
ఆ తర్వాత రణరంగం,  మనాడు, ది లూప్ చిత్రాల్లో నటించింది. అయితే తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన కళ్యాణికి ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు.

4 / 9
అందం... టాలెంట్ ఉన్నా కానీ.. మళ్లీ తెలుగులో కనిపించలేదు. కానీ తమిళం మలయాళ సినిమాల్లో నటిస్తోంది.

5 / 9
 కళ్యాణి తండ్రి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు. 90వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేశాడు.

6 / 9
1993 ఏప్రిల్ 5న చెన్నైలో జన్మించింది కళ్యాణి. ఈరోజు ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు. మరీ ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

7 / 9
సినిమాల్లో అంతగా బిజీగా కాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం కళ్యాణి యాక్టివ్ గా ఉంటుంది.  నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

8 / 9
టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. కళ్యాణి ప్రియదర్శన్ బర్త్ డే స్పెషల్ ఫోటోస్..

9 / 9