Kajal Aggarwal: మరోసారి గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన చందమామ..
తేజ దర్శకత్వలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోలకు జోడీగా నటించింది. కాజల్ అగర్వాల్ నటించిన చందమామ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాలో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది కాజల్.