Janhvi Kapoor: రవివర్మ పెయింటింగ్‌లా మెరిసిన జాన్వీ కపూర్
బాలీవుడ్ బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది జాన్వీ కపూర్ . ఓవైపు హిందీలో సినిమాలు చేస్తూనే, ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ అవకాశం అందుకుంది. తారక్ త్వరలో దేవర అనే సినిమాలో నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది జాన్వీ కపూర్. దేవర సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.