నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ హానీ రోజ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ మరదలిగా నటించి మెప్పించింది హానీ రోజ్. అందంతోనే కాదు అభినయంతో ఆకట్టుకుంది హానీ రోజ్. ఆ తర్వాత ఈ చిన్నది తెలుగులో పెద్దగా నటించలేదు. మొదటి సినిమాతో ఆకట్టుకున్న హానీ రోజ్.