Faria Abdullah: అందం- అభినయం- అమాయకత్వం కలిపితే ఈ ముద్దుగుమ్మ.. ఫారియా అబ్దుల్లా పై మనసు పారేసుకుంటున్న కుర్రాళ్ళు..

|

May 28, 2021 | 11:22 PM

" చిట్టి నీ నవ్వంటే లక్ష్మీపటాసే" అంటూ అమ్మడిని చూసి కుర్రాలంతా పాటలు పడుతున్నారు. అంతలా మాయచేసింది ఈ చిన్నది.

1 / 6
Faria Abdullah: అందం- అభినయం- అమాయకత్వం కలిపితే ఈ ముద్దుగుమ్మ.. ఫారియా అబ్దుల్లా పై మనసు పారేసుకుంటున్న కుర్రాళ్ళు..

2 / 6
నవీన్ పోలిశెట్టి హీరో నటించిన జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

3 / 6
Faria Abdullah: అందం- అభినయం- అమాయకత్వం కలిపితే ఈ ముద్దుగుమ్మ.. ఫారియా అబ్దుల్లా పై మనసు పారేసుకుంటున్న కుర్రాళ్ళు..

4 / 6
ఒక్క సినిమాతో ఈ ముద్దుగుమ్మ కెరియర్ లో బోలెడన్ని మార్పులు వచ్చాయి. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చిటికెలో పెరిగిపోయారు.

5 / 6
Faria Abdullah: అందం- అభినయం- అమాయకత్వం కలిపితే ఈ ముద్దుగుమ్మ.. ఫారియా అబ్దుల్లా పై మనసు పారేసుకుంటున్న కుర్రాళ్ళు..

6 / 6
ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో ఈ బ్యూటీ ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరో రరెండు మూడు ఆఫర్లు కూడా ఫారియా అబ్దుల్లా లిస్ట్ లో ఉన్నాయని తెలుస్తుంది. 