
సినీ పరిశ్రమలో హీరోయిన్గా ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది తెలుగమ్మాయి ఈషారెబ్బ.

అంతకుముందు ఆ తర్వాత సినిమాతో ఈషా రెబ్బ హిట్ అందుకుంది.

మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకట్టున్న ఈషా.. ఆ తర్వాత 'బందిపోటు, అమీతుమీ' లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టింది.

ఇటీవల పిట్ట కథలు వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫాంలో సత్తా చాటింది.

ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తోంది.

తమిళ్ మలయాళ చిత్రాలలోనూ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

అమితుమీ, అరవింద సమేత వంటి చిత్రాలు ఈషాకు గుర్తింపు తీసుకువచ్చాయి.

దాదాపు తెలుగమ్మాయిలు హీరోయిన్స్ రాణించడం చాలా అరుదు.

కానీ ఈషా రెబ్బ.. దాదాపు 9 సంవత్సరాలుగా.. ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తుంది.

తాజాగా ఈషా రెబ్బ లెటేస్ట్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

దివి నుంచి దిగివచ్చిన రాజహంసల ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.