Dharsha Gupta: నడుమా నయాగర జలపాతామా ?.. ఆ ఒంపుల్లో పడి కొట్టుకుపోవాల్సిందే ఎవరైనా..

|

Jan 18, 2024 | 2:02 PM

సోషల్ మీడియాలో సంచలనం ఈ యంగ్ హీరోయిన్. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి పోటీ పడుతున్న నవతరం హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తనే దర్శ గుప్తా. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన దర్శా.. రుద్ర తాండవం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా సక్సెస్ అయినా.. ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. అటు సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది.

1 / 5
సోషల్ మీడియాలో సంచలనం ఈ యంగ్ హీరోయిన్. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి పోటీ పడుతున్న నవతరం హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తనే దర్శ గుప్తా.

2 / 5
బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన దర్శా.. రుద్ర తాండవం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా సక్సెస్ అయినా.. ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు.

3 / 5
అటు సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది. సంప్రదాయ చీరకట్టులో.. లంగావోణిలో .. మోడ్రన్ డ్రెస్సులలో ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తుంటుంమది.

4 / 5
తాజాగా సంక్రాంతి పండగా సందర్భంగా ఈ అమ్మాడి షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. పింక్ అండ్ గ్రీన్ లంగావోణి అందమే అబ్బురపడేట్లుగా కనిపిస్తుంది ఈ అందాల తార.

5 / 5
ఈ పుత్తడి బొమ్మను చూస్తే అందానికే అసూయ పుట్టడం ఖాయమన్నట్లుగా కనిపిస్తోంది ఈ వయ్యారి.  దర్శా గుప్తా చివరిసారిగా ఓ మై ఘోస్ట్ చిత్రంలో నటించింది దర్శా గుప్తా..