AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brigida Saga: ఇది అందాల అరాచకం రా బాబూ.. పిల్లి కళ్లతో మత్తెక్కిస్తోన్న బ్రిగిడ..

సోషల్ మీడియాలో ఈ అమ్మడు అందాల అరాచకమే సృష్టిస్తోంది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్ లో యమ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తొలి చిత్రంతోనే కుర్రకారును మాయలో పడేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Nov 29, 2024 | 4:41 PM

Share
ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది బ్రిగిడ సాగ. అంతకుముందు పలు టీవీ షోల్లో నటించిన ఈ చిన్నది.. తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ అమ్మడు ఆఫర్స్ అందుకుంది.

1 / 5
2023లో వచ్చిన సింధూరం సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది. 2019లో వచ్చిన ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్ ద్వారా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇందులో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

2 / 5
ఆ తర్వాత డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు ఇరవిన్ నిళల్ సినిమాతో వివాదాల్లో చిక్కుకుంది బ్రిగిడ.

3 / 5
ఎందుకంటే ఆ మూవీలో బ్రిగిడ  నగ్నంగా నటించడంతో అడియన్స్ షాకయ్యారు. ఆ సమయంలో బ్రిగిడపై నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్రిగిడ.. తాజాగా కొన్ని ఫోటోస్ షేర్ చేసింది.

4 / 5
 పిల్లి కళ్లతో మోడ్రన్ ఫోజులతో నెట్టింట అందాల అరాచకం సృష్టిస్తోంది బ్రిగిడ. ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. నటనతో ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీకి ఈ మధ్య అవకాశాలు అంతగా రావడం లేదు.

5 / 5
Follow Us
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!

మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?

మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది

గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!

స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత

అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?