
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగుప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్ .

ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ

తెలుగుతోపాటు తమిళ్, మలయాళ సినిమాలు చేస్తూ రాణిస్తుంది అనుపమ పరమేశ్వరన్

ఇక తెలుగులో ప్రస్తుతం రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిన్నది.

అలాగే నిఖిల్ తో కలిసి రెండు సినిమాల్లో నటిస్తుంది ఈ అందాల భామ

సుకుమార్ రైటింగ్ లో 18 పేజెస్ సినిమాలో చేస్తుంది. అలాగే కార్తికేయ 2 సినిమాలో నటిస్తుంది అనుపమ

తాజాగా ఈ అమ్మడి ఫొటోలు సొషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కోసుతున్నాయి.

ఎర్రచీరలో అనుపమ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. చీరకట్టులో చందమామ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.