Anju Kurian: చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెలకు గాయం చేస్తోన్న అంజు.. కవ్విస్తోన్న ముద్దుగుమ్మ..
అంజు కురియన్.. తమిళ్, మలయాళం ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. ఈ రెండు భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన ఈ తార.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇటీవల విషు ఫెస్టివల్ సందర్భంగా అంజు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.