వావ్ .. సన్నని చీరలో అంజలి అందాల విందు!
టాలీవుడ్ బ్యూటీ, తెలుగు అమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తెలుగు అమ్మాయి అయినా, తమిళంలో సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఇక ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లో వరస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5