Actress : నా జీవితంలో జ్యోతిష్యుడు చెప్పినట్లే జరిగింది.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

Updated on: Feb 27, 2026 | 9:05 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఈ అమ్మడు.. అనుహ్యంగా కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత జీవితం సైతం అంత సాఫీగా సాగలేదు.

1 / 5
తెలుగు సినీరంగంలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు మనం మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

2 / 5
ఆమె మరెవరో కాదు. అమలా పాల్. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ జోడిగా నాయక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో విడాకులు వ్యక్తిగత జీవితంలో సమస్యలతో ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.

3 / 5
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి ఓ జ్యోతిష్యూడు ముందే ఊహించారని అన్నారు. ఆ సమయంలో తనకు బాయ్ ఫ్రెండ్ కూడా లేరని.. ఆ తర్వాతే జగత్ దేశాయ్ తో పరిచయం ప్రేమ, పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్నీ త్వరగా జరిగిపోయాయని తెలిపింది.

4 / 5
ఒక జ్యోతిష్యుడు తనను కలిసి త్వరలోనే ఆమెకు వివాహం జరుగుతుందని చెప్పారట. ఆ సమయానికి తనకు బాయ్ ఫ్రెండ్ కూడా లేదని.. అసలు పెళ్లి ఎలా జరుగుతుంది అని అనుకున్నానని ఆమె అన్నారు. ఆ తర్వాత జగత్ దేశాయ్ తో పరిచయం ప్రేమ, పెళ్లిగా మారిందని అన్నారు.

5 / 5
గత్ దేశాయ్ తో ప్రేమలో ఉన్నప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అయ్యారు. ఆ పరిస్థితుల్లోనే వివాహం చేసుకున్నారు. తమ జీవితంలో ఇవన్నీ త్వరగా జరిగిపోయానని తెలిపింది. ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది.

Follow Us