డ్రసింగ్ విషయంలో నా తప్పు కూడా ఉంది.. ట్రోలింగ్ పై స్పందించిన హీరోయిన్
నటి ఐశ్వర్య లక్ష్మి తన సినిమాలతోనే కాకుండా ఫ్యాషన్ విషయంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజన్లు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి ఈ ట్రోల్స్‌పై స్పందించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
