క్రేజీ ఫొటోలతో కవ్విస్తున్న కుర్రభామ అదా శర్మ.. అమ్మడి పోజులు అదుర్స్
హాట్ బ్యూటీ అదా శర్మ.. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో క్యూట్ యాక్టింగ్ తో కట్టిపడేసింది. కానీ ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అదా శర్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
