Anita: ముద్దుల కొడుకుతో నటి అనిత హసానందాని..సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్.
‘నువ్వు నేను’ హీరోయిన్, నటి అనిత హసానందాని తరచూ తనకు సంబంధించిన విషయాలను, తన ముద్దుల తనయుడి ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన కొడుకుతో దిగిన ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేసారు...

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
