ఆమ్నా షరీఫ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడప్పుడు ఫోటో షూట్‌లతో కుర్రకారు మతిపోగోడుతుంటుంది ఈ టీవీ నటి. బాలీవుడ్ నటి ఆమ్నా షరీఫ్ ముంబైలో జన్మించారు. షరీఫ్ మ్యూజిక్ వీడియోలతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమ్నా షరీఫ్ హిందీ లో పలు సీరియల్స్‌లలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈమె అందంతో ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.