Cinema OTT: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్..
గత 8 ఏళ్లుగా ఓటీటీ ప్రపంచాన్ని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి మీకు తెలుసా.. ? ఇప్పటివరకు 3 సీజన్లలోని 29 ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించిన ఈ ఫ్రాంచైజీ నుంచి త్వరలో ' సీజన్ 4' రానుంది. దీనికంటే ముందు వచ్చిన 'ది మూవీ'తో పాటు నాలుగో సీజన్ అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
