Cholesterol Diet: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి
కొలెస్ట్రాల్ సమస్య తలెత్తడం కొత్తేమీ కాదు. ఇప్పటికే అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి మన శరీరంలో ప్రధానంగా రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్.. చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఇది నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ సమస్యలు జీవనశైలికి సంబంధించినవి. అందుకే ఆహారం పట్ల ..