
Cholesterol Control Tips

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. ఏది తిన్నా అది సరిగ్గా జీర్ణం కావడం చాలా ముఖ్యం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అనేక ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించడంలో కూడా వ్యాయామం సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

Cholesterol

Fruits

Oil