Chandrababu Naidu: కియా పరిశ్రమ ముందు చంద్రబాబు సెల్ఫీ.. వైసీపీ ప్రభుత్వం అనంతపురానికి ఏం తెచ్చిందంటూ సవాల్..

పెనుగొండ లోని కియా కార్ల పరిశ్రమ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫి తీసుకున్నారు.వైసీపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్నో? పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్ట్‎లు ఎన్నో చెప్పాలంటూ కియా పరిశ్రమ వద్ద సెల్ఫి దిగి సవాలు విసిరారు. టీడీపీ హయాంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి గొల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి కియా కార్ల పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా చేశామని.. రికార్డ్ సమయంలో దాదాపు రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేశామన్నారు.

|

Updated on: Aug 03, 2023 | 5:59 PM

పెనుగొండ లోని కియా కార్ల పరిశ్రమ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫి తీసుకున్నారు

1 / 5
వైసీపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్నో? పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్ట్‎లు ఎన్నో చెప్పాలంటూ కియా పరిశ్రమ వద్ద సెల్ఫి దిగి సవాలు విసిరారు.

2 / 5
టీడీపీ హయాంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి గొల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి కియా కార్ల పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా చేశామని.. రికార్డ్ సమయంలో దాదాపు రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేశామన్నారు.

3 / 5
 కియా కార్ల అమ్మకాలు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ టాక్స్ ల ద్వారా రూ.56 వేల కోట్ల ఆదాయం వస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు.

4 / 5
 ఇటీవలే అనంతపురంలో ఉన్న కియా పరిశ్రమ 10 లక్షల కార్ల ఉత్పత్తిని పూర్తిచేసుకుంది

5 / 5
Follow us