AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి: అంతా పోయిందనిపించినప్పుడు ఈ పనులు చేస్తే విజయం మీదే

చాణుక్యుడు మనలైఫ్ లో జరిగే ముఖ్య విషయాలను గురించి ముందే చెప్పారు. వీటిని తెలుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. మనిషి జీవితంలో జరిగే ఎన్నో విషయాలను చెప్పాడు. అయితే, అంతా కోల్పోయినప్పుడు మీరు ఈ పనులు చెస్తే చాలు మీరు తప్పక విజయం సాధిస్తారని చాణక్యుడు చెబుతున్నాడు.

Prasanna Yadla
|

Updated on: May 04, 2026 | 12:28 PM

Share
చాణుక్యుడు మనలైఫ్ లో జరిగే ముఖ్య విషయాలను గురించి ముందే చెప్పారు. వీటిని తెలుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. మనిషి జీవితంలో జరిగే ఎన్నో విషయాలను చెప్పాడు. అయితే, అంతా కోల్పోయినప్పుడు మీరు ఈ పనులు చెస్తే చాలు మీరు తప్పక విజయం సాధిస్తారని చాణక్యుడు చెబుతున్నాడు.

చాణుక్యుడు మనలైఫ్ లో జరిగే ముఖ్య విషయాలను గురించి ముందే చెప్పారు. వీటిని తెలుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. మనిషి జీవితంలో జరిగే ఎన్నో విషయాలను చెప్పాడు. అయితే, అంతా కోల్పోయినప్పుడు మీరు ఈ పనులు చెస్తే చాలు మీరు తప్పక విజయం సాధిస్తారని చాణక్యుడు చెబుతున్నాడు.

1 / 5
జరిగిపోయిన విషయాలను వదిలేయండి : గతంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తే సమయం వృథా అవుతుంది. అలాగే, తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. నిన్ విషయాలు పట్టించుకుంటే అక్కడే ఉండిపోతారు. ఈరోజు ఏం చేయాలి ? ఏం చేయకూడదు అనే వాటిపై  దృష్టి పెట్టాలని చాణక్యుడు చెబుతున్నారు.

2 / 5
మీ బలాలు ఏంటో మీరే గుర్తించండి : కష్ట సమయాల్లో మీకు మీరే బలంగా ఉండాలి ఇంకా కొందరు తక్కువగా భావిస్తారు. కానీ, ఇలాంటి సందర్భాల్లో  ప్రతిభ, నైపుణ్యాలను కనిపెట్టాలి. మీ బలాలను మీరు నమ్మితే ఎన్ని ఎదురు వచ్చినా కూడా అన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది.

3 / 5
జీవితంలో సమయం ఎప్పుడూ ఆగదు, ఇంకా  ఏ కష్టమూ కూడా శాశ్వతం కాదు, ప్రతి సమస్యకు ముగింపు తప్పక ఉంటుంది. కష్ట అలాగే, సమయాల్లో ధైర్యంగా ఉండి, ఓపికతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కడా కూడా తొందరపడకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయం మీదే.

4 / 5

చాణక్యుడి నీతి ప్రకారం, జీవితంలో ఓటమి చాలా పెద్ద పాఠం. అలాగే, ఇది కొత్త ప్రారంభానికి కూడా తొలి అడుగు. వీటిని మీరు  ఈ  పాటిస్తే,  బలంగా నిలబడగలరు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
ట్రంప్‌కు మోదీ షేక్ హ్యాండ్.. ప్రపంచ దేశాల ఫోకస్..

ఫుల్‌ఛార్జ్‌తో 355 కిమీల జర్నీ.. మిడిల్ క్లాస్ మెచ్చిన 4 ఈవీలు

ఇండియన్ కుర్రాళ్ల ఐడియాలకు గ్లోబల్ దిగ్గజాలు ఫిదా.. రెండో రోజు..

'మల్లేశం'లో హీరోయిన్‌గా నన్నే తీసుకున్నారు.. కానీ: జబర్దస్త్ నటి

కలవలేని ప్రేమకు.. భూమికి దిగని పక్షి.. ఆ సాంగ్ రహస్యం ఇదే..

40 ఏళ్లలోనూ 20ఏళ్ల వారిలా మెరిసిపోవాలా? కొరియన్ల సీక్రెట్స్ ఇవే!

భీమవరంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

Multibagger Stock: లక్ష పెట్టుబడితో ఏకంగా రూ. 68 లక్షల లాభం..

మగవారు అలర్ట్.. వేసవి లో ఈ తప్పులు చేస్తే.. ఆ శక్తికి ముప్పు..

బంగారం Vs వెండి.. ప్రస్తుతం దేనిపై పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు